India flag

🕓

#ReOpenAnnaCanteens In News: The Most Popular Tweets | India

తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Twitter

#ReOpenAnnaCanteens Photo

#ReOpenAnnaCanteens Top Tweets On Twitter

#ReOpenAnnaCanteens అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంబించాలని .. రాష్ట్ర వ్యాప్తంగా TDP ఆందోళనలు.

#ReOpenAnnaCanteens Photo

గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో #AnnaCanteen లని #ReOpenAnnaCanteens చేయాలని నిరసన తెలియచేస్తూ అక్కడే పేదలకు ఆహారం పంపిణీ చేసిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు శ్రీ మహమ్మద్ నసీర్ గారు మరియు ఇతర నాయకులు..!! 👇.

#ReOpenAnnaCanteens Photo

@naralokesh రౌడి రాజ్యం #CBNSafetyAtRisk ఆకలి రాజ్యం #ReOpenAnnaCanteens.

రౌడి రాజ్యం #CBNSafetyAtRisk ఆకలి రాజ్యం #ReOpenAnnaCanteens.

Banne thintunaruu papam ammayiaka prajalani endhuku ebandhi paduthunaru #ReOpenAnnaCanteens @VSReddy_MP.

#ReOpenAnnaCanteens Photo

@vsnmurthi @RrajjM అరే జఫ్ఫా..! నీకూ, నీ లత్కోరు పార్టీకి సిగ్గు,లజ్జా,జాతీ,అభిమానం అనేవి ఏమైనా ఉంటే నువ్వంటున్న ఆ భ్రమరావతిలో నుంచి పరిపాలన చేయరు కదరా బాడ్కోవ్.! పేదల నోటికాడ కూడు తీసిందే కాకుండా ఆ పనికిమాలిన పనిని మళ్ళీ సమర్ధించుకొంటున్నావు. థూ ఎందుకురా ఇంకా బతికున్నావు. #ReOpenAnnaCanteens.

Government / @ysjagan needs to explain why they closed the canteens immediately! @JaiTDP trending #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

ఆకలిగొన్నవారిని అన్నగారే ఆదరంగా పిలిచి కడుపునింపి పంపిస్తున్నారా అన్నంతగా అన్న క్యాంటీన్లకు రూపమిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఐదు రూపాయలకే నాణ్యమైన,రుచికరమైన భోజనం..అటువంటి అన్న కాంటీన్లను ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens @ysjagan @YSRCParty.

Lakhs of people have lost the opportunity to eat a nutritious meal at a paltry Rs. 5 and more than 20,000 employees have lost their livelihood. What wrong did people do to be punished like this? #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

[email protected] What is your answer to these children??? #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

రోజుకు 300 అంటే నెలకి 10,000 లోపు సంపాదించే లక్షలాదిమందికి ఇక్కడ దొరికే 5 రూపాయల భోజనం వరమయ్యింది. వాళ్ళందరికీ అన్న కాంటీన్లను మూసివేత బాధాకరం.. ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens.

వైసీపీ చెప్పినట్టు స్వార్థం తో పెట్టిన.. స్వలాభం కోసం పెట్టినా.. పుణ్యం కోసం పెట్టినా.. ఏ ఉద్దేశం తో పెట్టిన అంతిమ లక్ష్యం సగటు పేదవాడి ఆకలి తీర్చడం. అది టీడీపీ ప్రభుత్వం దిగ్విజయంగా చేసింది. మరి ఈ ప్రభుత్వం అది కూడా కాలరాసింది. @ysjagan @AndhraPradeshCM #ReOpenAnnaCanteens.

అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అని సామెత ఉంది. అలనే ఉంది నీ వాలకం @ysjagan. పేదలకు అన్నం పెట్టే అన్న కాంటీన్ మూసెయ్యటం భావ్యమేనా #ReOpenAnnaCanteens @ysjagan.

ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ పేదవాడి ఆకలిని తీర్చింది. అటువంటి అన్న కాంటీన్లను ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens @ysjagan.

రోజుకు 300 అంటే నెలకి 10,000 లోపు సంపాదించే లక్షలాదిమందికి ఇక్కడ దొరికే 5 రూపాయల భోజనం వరమయ్యింది. వాళ్ళందరికీ అన్న కాంటీన్లను మూసివేత బాధాకరం.. ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens @ysjagan.

ఆకలిగొన్నవారిని అన్నగారే ఆదరంగా పిలిచి కడుపునింపి పంపిస్తున్నారా అన్నంతగా అన్న క్యాంటీన్లకు రూపమిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఐదు రూపాయలకే నాణ్యమైన,రుచికరమైన భోజనం..అటువంటి అన్న కాంటీన్లను ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens @ysjagan.

Shutdown of Anna Canteens is a huge disappointment for the poor who depend on this food. On the other side, the current govt is planning to use these buildings to run wine shops. #ReOpenAnnaCanteens.

తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

@BoppanaPratibha #ReOpenAnnaCanteens చంద్రన్న ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన జగన్ ప్రభుత్వం తన సొంత కుటుంబం కోసం విహార యాత్రల కోసం వాడుకుంటున్నారు మూసివేసిన అన్న క్యాంటీన్ల వెంటనే తెరవాలి.

అయ్యా జగన్ రెడ్డి గారు ,పేదల కడుపు నింపిన అన్న క్యాంటిన్లు ను మీరు మూసివేశారు , మళ్ళీ ప్రారంభించండి #ReOpenAnnaCanteens.

అన్నమో రామచంద్ర.! #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

ఆకలిగొన్నవారిని అన్నగారే ఆదరంగా పిలిచి కడుపునింపి పంపిస్తున్నారా అన్నంతగా అన్న క్యాంటీన్లకు రూపమిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఐదు రూపాయలకే నాణ్యమైన,రుచికరమైన భోజనం..అటువంటి అన్న కాంటీన్లను ఎందుకు మూసేసారు జగన్ రెడ్డి గారు. #ReOpenAnnaCanteens.

తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు, మూసివేసిన అన్న క్యాంటీన్ల వద్ద పేదలకు అన్నదానం, నిరసన దీక్షలను నిర్వహిస్తోంది తెలుగుదేశం. రండి! కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయండి. #ReOpenAnnaCanteens.

#ReOpenAnnaCanteens Photo

[email protected]గారూ! మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల ఋణం తీర్చుకునేలా ఉండాలి పాలన. కానీ మీ పాలన ఇన్నాళ్ళూ మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టినందుకు కక్ష సాధింపులా ఉంది. అన్న క్యాంటీన్ల మూసివేత ఒక్కటి చాలు, వేయి పాపాల పెట్టు. వాటిని తిరిగితెరచి పేదల ఆకలి తీర్చండి చాలు. #ReOpenAnnaCanteens.

India Twitter Trends Now